‘రాష్ట్రానికి మోసగాడు’ పుస్తకం రిలీజ్

మంగళగిరి : వైసీపీ అధినేత వైఎస్ జగన్ మంగళగిరిలో చేస్తున్న సమరదీక్షలో ‘రాష్ట్రానికి మోసగాడు చంద్రబాబు’ అనే పుస్తకాన్ని విడుదల చేశారు.  ఈ పుస్తకంలో చంద్రబాబు అవినీతి బాగోతం అంతా ఉందని.. కార్యకర్తలందరూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. టీడీపీ వాగ్ధానాలు, అమలు లోపం అన్నీ బుక్ లో ఉన్నాయని తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *