రాష్ట్రపతి ప్రణబ్ తో గవర్నర్ భేటి

న్యూఢిల్లీ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తో గవర్నర్ నరసింహన్ భేటి అయ్యారు. ఈ సందర్భంగా ఓటుకు నోటు వ్యవహారంపై నివేదికను సమర్పించారు. రేపు కూడా గవర్నర్ ఢిల్లీలోనే ఉంటారు. ప్రధానమంత్రి, హోంమంత్రిని రేపు కలవనున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *