రాష్ట్రపతి చేతులమీదుగా పద్మ పురస్కారాల ప్రదానం

భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన ‘పద్మా’ అవార్డుల పురస్కార కార్యక్రమం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో అత్యంత ఘనంగా జరిగిది. ఈ కార్యక్రమానికి పద్మా అవార్డు గ్రహీతలు హాజరై రాష్ట్రపతినుంచి పద్మా అవార్డులను, ప్రశంసపత్రాలను స్వీకరించారు. అద్వానీకి పద్మ విభూషన్ పురస్కారాన్ని రాష్ట్రపతి ప్రణబ్ అందజేశారు. బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలికి పద్మ శ్రీ అవార్డు లభించింది.

ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, భారత ప్రధాని నరేంద్ర మోడీ, మంత్రులు రాజ్ నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్ సృతి ఈరానీ, అశోక్ , గజపతిరాజు, కేంద్ర మంత్రులు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *