న్యూఢిల్లీ : ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు పాత్రపై విచారణ జరపాలని వైసీపీ అధినేత జగన్ ఈరోజు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి ఫిర్యాదు చేశారు. తరువాత హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కూడా కలవనున్నారు.