రాయితీ వద్దనుకుంటున్నారు..

హైదరాబాద్ : ప్రధాని పిలుపు మేరకు గ్యాస్ సబ్సిడీ దారులు తమ సబ్సిడీని దేశ వ్యాప్తంగా వదులుకుంటున్నారు. దేశవాప్తంగా వచ్చిన ఈ అవగాహనతో కోట్ల రూపాయల ప్రజాధనం ఆదాఅవుతోంది. ధనవంతులందరూ గ్యాస్ సబ్సిడీని వదులుకుంటున్నారు.

తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చాలా మంది తమకు గ్యాస్ వద్దంటూ దరఖాస్తులు చేసుకున్నారు.తెలంగాణ నుంచి 4850 మంది, ఆంధ్రా నుంచి 5200 మంది వినియోగదారులు తమకు గ్యాస్ సబ్సిడీ వద్దు మార్కెట్ ధరకు కొంటామని గ్యాస్ సబ్సిడీని వదులుకున్నారు. ఉభయ రాష్ట్రాల్లో  మరింత చైతన్యం కల్పిస్తే ఇంకా వినియోగదారులు పెరిగే అవకాశం ఉంది.

కాగా ఎవరైనా గ్యాస్ వినియోగదారులు గ్యాస్ సబ్సిడీ వదులుకోవాలనుకుంటే..

హెచ్ పీ గ్యాస్ వినియోగదారులు : www.hpgas.com or GIVEITUP 97668 99899

ఇండేన్ గ్యాస్ వినియోగదారులు :www.indane.co.in or GIVEITUP 81307 92899

భారత్ గ్యాస్ వినియోగదారులు : www.ebharatgas.com or GIVEITUP 77382 99899

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *