రామ్ లీల ట్రైలర్, పాటలు విడుదల

రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ‘రామ్ లీల’ పాటల్ని విడుదల చేశారు. హవీశ్, అభిజిత్, నందిత, అక్ష నటీనటులుగా రూపొందిన ఈ చిత్రానికి శ్రీపురం కిరణ్ దర్శకుడు. చిన్న సంగీతం అందించారు. ఈ సినిమా ట్రైలర్ ను సైతం రిలీజ్ చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *