Breaking News

రామ్ ‘నేను.. శైలజ’

nenu

రామ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘నేను శైలజ’. స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం పోస్టర్ రిలీజ్ అయ్యింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *