రామ్ చరణ్ సినిమా పేరు బ్రూస్ లీ

రాంచరణ్ శ్రీనువైట్ల కాంబినేషన్ లో వస్తున్న చిత్రం పేరు ఎట్టకేలకు ఖరారైంది. ‘బ్రూస్ లీ’ గా పేరు పెట్టినట్టు రాంచరణ్ చెప్పారు. ఈ మేరకు రాంచరణ్ తన సినిమా పేరును పోస్టర్ రిలీజ్ చేశారు.. ఈ సందర్భంగా తన షూటింగ్ లో వచ్చిన ఊసరవెల్లి ఫొటోను పెట్టారు.

bruss lea

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.