రాములోరి కళ్యాణానికి సీఎం కేసీఆర్

kcr

భద్రాచాలం : ఖమ్మం జిల్లా భద్రాచలంలోని శ్రీరామాలయ దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు ఉదయం 11.45 గంటలకు రాములవారి కళ్యాణం జరుగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం కేసీఆర్ వచ్చి స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అంతకు ఒక రోజు ముందు శుక్రవారం రాత్రి స్వామి వారి ఎదుర్కోలు ఉత్సవం కన్నుల పండువగా సాగింది. మంత్రి తుమ్మల నాగేశ్వరావు, జిల్లా నాయకులు కార్యక్రమానికి హాజరుకానున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *