రామిరెడ్డి మృతి పట్ల కేసీఆర్ సంతాపం

TRS president K. Chandrashekar Rao with BJP president Rajnath Singh during a meeting in New Delhi on Feb.25, 2014. (Photo: IANS)

హైదరాబాద్ : స్వాతంత్ర్య సమరయోధుడు, సీపీఐ సీనియర్ నేత కల్మెకొలను రామిరెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణా ప్రజల గోసను కళ్ళారా చూసి ఉద్యమించిన తొలితరం నాయకులలో ఆయన ఒకరని సీఎం అన్నారు. రామిరెడ్డి కుమారుడైన మన తెలంగాణ ఎడిటర్ శ్రీనివాసరెడ్డితో పాటు ఇతర కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సానుభూతి తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *