రామనపల్లి గ్రామజ్యోతిలో కేటీఆర్

తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కే.తారకరామారావు గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా బుధవారం కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలంలోని రామనపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో పాదయాత్రగా వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారు. గ్రామసభలో మాట్లాడారు. సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

ktr2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.