రామచంద్రరావును పరామర్శించిన మహమూద్ అలీ , కర్నె ప్రభాకర్

Mohammed Mahmood Ali,
Deputy Chief Minister & 
Minister for Revenue,

తెలంగాణ రాష్ట్ర బిజెపి శాసన మండలి సభ్యులు నారపరాజు రామచంద్రరావు సతీమణి ఎన్. సావిత్రి సోమవారం ఉదయం ఆకస్మికంగా మృతి చెందిన సందర్భంగా తార్నాకలోని తన నివాసంలో రామచంద్రరావు గారి ని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ , టీఆర్ఎస్ శాసన మండలి సభ్యులు కర్నె ప్రభాకర్ లు మంగళవారం పరామర్శించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *