రానాకు పెళ్లయిందా.?

హైదరాబాద్ : దగ్గుపాటి రానాకు గుట్టుచప్పుడు కాకుండా పెళ్లయిందనే వార్తలు గుప్పుమన్నాయి. దీనికి కారణం ఆయన పెళ్లి చేసుకుంటున్న ఫొటో సోషల్ మీడియాలో ప్రచారంలోకి రావడమే.. కానీ అసలు సంగతిని రానానే తెలిపాడు.

మళయాళం లో హిట్ కొట్టిన ఓ మూవీని రానా హీరోగా తెలుగు , తమిళ్ లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని పెళ్లి సన్నివేశంలో హీరో రానా నటించాడు. అప్పటి ఫొటోనే ఇది. ఈ సినిమా కోసం రానా చాలా బరువు తగ్గి సన్నగా కనపడుతున్నాడు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *