రాధాకృష్ణపై విచారణకు కోర్టు ఆదేశం

Vemuri-Radhakrishna-RK-170614

హైదరాబాద్ :ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై విచారణకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కవలలు వీణా, వాణిల పేరిట విరాళాలు సేకరించి బాధితులకు ఇవ్వకుండా మోసం చేశారని పేర్కొంటూ జనార్దన్ గౌడ్ అనే న్యాయవాది రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ మేరకు పిటీషన్ ను విచారించిన కోర్టు రాధాకృష్ణపై విచారణ జరిపి ఈనెల 16లోపు నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించారు.

ఐపీఎస్ 406, 420,120(బి) కింద కేసు నమోదు చేయాలని కోర్టు స్పష్టం చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *