
ఆంద్రా చంద్రబాబు పంచన చేరి తెలంగాణను, కేసీఆర్ పై విష ప్రచారం చేస్తున్నాడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అని మండిపడ్డారు ఎంపీ సుమన్. నీచ్ కమానే కుత్తాగాడు అంటూ పరుష పదజాలంతో తిట్టారు. ఆంధ్రలో ఏం జరగనట్టు తెలంగాణలోనే అన్యాయం జరుగుతోందని వార్తలు రాస్తున్నాడంటూ మండిపడ్డారు.
నేను తెలంగాణ వోన్న అంటడు రాధాకృష్ణ.. కానీ ఇక్కడోడు కాదు.. చంద్రబాబు పక్కలోడు రాధాకృష్ణ, దగుల్బాజీ పత్రికలో వార్తలు రాస్తూ కేసీఆర్ ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నాడని విమర్శించారు.
పైన వీడియో లో ఎంపీ సుమన్ రాధాకృష్ణపై విమర్శలు చూడొచ్చు..