Breaking News

రాణించిన రోహిత్,కోహ్లీ: భారత్ 310

sharma_m

ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఇండియా ఆస్ట్రేలియా తొలివన్డేలో భారత్ భారీ స్కోరు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ 163బంతుల్లో 171 పరుగులతో వీరవిహారం చేయడంతో ఇండియా భారీ స్కోరు సాధించింది. రోహిత్ తో పాటు కోహ్లీ 97 బంతుల్లో 91 పరుగులు చేయడంతో భారత్ 50 ఓవర్లలో 310 పరుగుల భారీ స్కోరు చేసింది..

అనంతరం బ్యాంటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా 33.2 ఓవర్లలో 201-2 పరుగులతో నిలకడగా ఆడుతోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *