‘రాజు గారి గది’ నవ్విస్తుందట..

ఓంకార్ దర్శకత్వంలో అతని తమ్ముడినే(అశ్విన్) ను  పెట్టి తీసిన సినిమా ‘రాజుగారి గది’ ఈ మూవీ దసరా సందర్భంగా విడుదలైంది.. నందిగామాలో ఓ మహల్లో కి వెళ్లిన 30 మంది చనిపోతారు.. అందులోకి వెళ్లకుండా ప్రభుత్వం సీజ్ చేస్తుంది.. ఓ టీవీ షో వారు అందులోకి వెళ్లిన వారికి 3 కోట్లు ఇస్తామని తెలుపుతుంది.. ఆ కథాంశంతో సినిమా తెరకెక్కింది..

సినిమా ఆడియాన్స్ అలరించలేదు.. డివైడ్ టాక్ తెచ్చుకుంది..  యావరేజ్ గా సినిమా ఉందని టాక్ వచ్చింది.. కానీ సినిమా భయపెట్టలేదుకానీ.. నవ్వించిందని టాక్..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *