
అప్పట్లో పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తున్న రాజీవ్ గాంధీపై ఓ సైనికుడు తుపాకీతో దాడికి పాల్పడడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే.. ఈ సందర్భంగా తమిళనాడులో ఆయన హత్యకు కుట్ర జరిగిన వారికి ఉరిశిక్ష పడితే అక్కడి ప్రభుత్వం రద్దు చేయడం దానిపై కేంద్రం జోక్యం చేసుకొని రాష్ట్రపతి శిక్షను కొనసాగించడం తెలిసింది.
కాగా దీనిపై రాజీవ్ గాంధీ మంచివాడు కాదంటూ ఆయనపై సైనికుడు దాడిచేసిన వీడియోను తమిళ చానాల్లు, పత్రికలు ఎలుగెత్తి చాటాయి. రాజీవ్ గాంధీని కొడుతున్న సైనికుడి వీడియో ఇప్పుడు కాంగ్రెస్ ఆగ్రహానికి కారణమైంది. దీనిపై కాంగ్రెస్ నాయకులు తమిళులపై మండిపడుతున్నారు.
రాజీవ్ ను కొట్టిన వీడియోను పైన చూడొచ్చు..