Breaking News

రాజయ్య.. ఏడ్చేశాడు..

rajaiah

వరంగల్, ప్రతినిధి : డిప్యూటీ సీఎం రాజయ్య ఏడ్చేశారు. సొంత నియోజకవర్గం నుంచి స్టేషన్ ఘన్ పూర్ లో పర్యటిస్తున్న ఆయన కార్యకర్తల్ని చూసి కన్నీరు పెట్టుకున్నారు. తన వచ్చిన ఆరోపణలతో తీవ్ర మనస్తాపానికి గురయ్యానని..కానీ అవన్నీ తొలిగిపోయి కడిగిన ముత్యంలా తాను బయటకువస్తానని మాజీ డిప్యూటీ సీఎం అన్నారు. సోమవారం ఆయన తన సొంత నియోజకవర్గంలో కార్యకర్తలు, ప్రజలతో మాట్లాడారు. టీఆర్ఎస్ సభ్యత్వ నమోదును ఓ యజ్ఞంలా చేయాలని సూచించారు. దళితుల చైతన్యం కోసం దళితుల సంక్షేమం కోసం ఓ క్రమశిక్షణ గల కార్యకర్తగా పార్టీలో పనిచేస్తాననని తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *