Breaking News

రాజయ్య.. ఇటు రావయ్యా..

rajayya1-

-టీఆర్ఎస్ విస్తృత స్థాయి మీటింగ్ కు హాజరైన మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య
హైదరాబాద్, ప్రతినిధి : డిప్యూటీ సీఎం పదవి పోయినప్పటినుంచి ముభావంగా ఉన్న డిప్యూటీ సీఎం రాజయ్య నిన్ను సీఎం కేసీఆర్ కలిసి మాట్లాడారు. ఆయన కోరిక మేరకు టీఆర్ఎస్ విస్తృతస్థాయికి హాజరయ్యారు. అందరితో కలిసి పాత జ్ఞాపకాలు నెమరవేసుకున్నారు.

కాగా సీఎం కేసీఆర్ ఈ విస్తృతస్థాయి సమావేశంలో కీలక ప్రకటన చేయనున్నారని సమాచారం. సీఎంగా పార్టీపై శ్రద్ధ చూపడంలో ఎదురవుతున్న ఇబ్బందుల నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఒక నాయకుడికి ఇవ్వాలని డిసైడ్ అయ్యారట కేసీఆర్.. మరి ఈ సమావేశాల్లో ఆ పేరు ప్రకటిస్తారో లేదోనన్న మీమాంస పార్టీ శ్రేణుల్లో ఉంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *