Breaking News

రాజయ్య, ఆయన భార్య, కొడుకు అరెస్ట్

Rajaiah (1)

వరంగల్ : మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు, ఆమె ముగ్గురు పిల్లలు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో వాడి బాడీలన వరంగల్ ఎంజీఎంకు తరలించిన పోలీసులు .. కేసులో ప్రధాన అనుమానితులుగా ఉన్న రాజయ్య, ఆయన భార్య, కుమారుడిని అరెస్ట్  చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు.

రాజయ్య ఇంటివద్ద కోడలు సారిక తల్లి, మహిళా సంఘాల ఆందోళనలు మిన్నంటాయి.. పరిస్థితి ఉద్రిక్తంగా ఉండడంతో పోలీసులు చర్యలు చేపట్టారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *