Breaking News

రాజయ్యకు గుండెపోటు

Heart Attack to Rajaiah

హైదరాబాద్, ప్రతినిధి : మాజీ డిప్యూటీసీఎం రాజయ్యకు గుండెపోటు వచ్చింది.. తీవ్ర అస్వస్థతకు గురైన రాజయ్యను చికిత్స కోసం హైదర్ గూడలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. రాజయ్య ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు బీపీ, షుగర్, లెవల్స్ పెరిగాయని.. 24 గంటలపాటు అబ్జర్వేషన్ లో ఉంచాలని తెలిపారు.

రాజయ్యను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయడంతో రెండు రోజులుగా ఆయన తీవ్ర మనోవేదనతో ఉన్నారని ఆయన అనుచరులు తెలిపారు. సోమవారం నుంచి చాతిలో నొప్పి ఉందని రాజయ్య తన కుటుంబ సభ్యులతతో చెప్పారని.. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఆయనకు గుండెపోటు వచ్చింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *