రాజమౌళి తండ్రి కొత్త చిత్రం ‘వల్లి’

హైదరాబాద్ : బాహుబలి దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో రాజ్ కుమార్ బృందావన్ నిర్మిస్తున్నారు. వల్లి పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. కార్యక్రమాన్ని విజయేంద్రప్రసాద్ , చిత్ర బృందం ప్రారంభించింది..

Valli Movie first look launch (1)

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *