రాజమౌళి, ఎన్టీఆర్ తో మహేశ్ బావ సినిమా

1439081527-1455

మహేశ్ బాబు బావ, ఎంపీ, ప్రముఖ పారిశ్రామిక వేత్త గల్లా జయదేవ్ సినిమా రంగంలోకి అడుగుపెడుతున్నాడు. ఇప్పటికే అమరాన్ బ్యాటరీస్ ను వేల కోట్ల టర్నోవర్ కు తీసుకెల్లిన గల్ల ాజయదేవ్ ఇప్పుడు సినిమా రంగంలో భారీ పెట్టుబడులతో అడుగుపెడుతున్నాడు. కథ కోసం ముందుగా రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ను కలిసిన గల్లా అక్కడ మాస్ ఎంటర్ టైనర్ కథను సిద్ధం చేయమని కోరాడట..

అనంతరం దీనికి రాజమౌళి, ఎన్టీఆర్ లు సైతం అంగీకరించడంతో బాహుబలి తర్వాత రాజమౌళి తరువాత సినిమా ఎన్టీఆర్ తోనే అని కన్ఫమ్ అయ్యింది. మొత్తానికి వీరిద్దరి కాంబినేషన్ లో స్టూడెంట్ నంబర్ 1, సింహాద్రి, యమదొంగ తర్వాత ఇప్పుడు మరో సినిమా రాబోతుండడంతో సర్వత్రా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

బాహుబలి సినిమాతో ిఇప్పటికే రాజమౌళి ప్రతిభ ఎల్లలు దాటింది. ఇక ఎన్టీఆర్ కు ఇది మరింత ప్లస్ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *