రాజమౌళి అన్న హర్రర్ మూవీ ట్రైలర్

దిగ్గజ దర్శకుడు రాజమౌళి అన్న ఎస్.ఎస్ . కాంచీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం.. ‘షో టైమ్’ ఈ మూవీ ఆడియో వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. దర్శకులు రాజమౌళి, రాఘవేంద్రరావు, సంగీత దర్శకుడు కీరవాణి, ఇతర నటీనటులు, నిర్మాతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్రం ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ నుపైన చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *