Breaking News

రాజమౌళికి నచ్చిన హీరో ఎవరో తెలుసా..

18PG1PIC_0

రాజమౌళి చైన్నై ఐఐటీ స్టూడెంట్స్ తో ముఖాముఖిలో పాల్గొన్న సందర్భమది.. ఈ సందర్భంగా కొంతమంది ఐఐటీ స్టూడెంట్స్ మీకు నచ్చిన హీరో ఎవరు అని రాజమౌళిని అడిగారు..

అక్కడున్న వారందరూ పవర్ స్టార్.. పవర్ స్టార్ అంటూ కేకలు వేశారు.. కానీ రాజమౌళి ఏమాత్రం తడుముకోకుండా నా ఫేవరెట్ హీరో రాజమౌళి అంటూ కుండబద్దలు కొట్టాడు. దీంతో పవర్ స్టార్ అభిమానుల గొంతులు మూగబోయాయి.. కాగా చనిపోక ముందు తన ఫేవరెట్ హీరో బ్రూస్ లీ అని రాజమౌళి చెప్పాడు..  రాజమౌళి మాట్లాడిన వీడియో పైన లింక్ లో చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *