Breaking News

రాజమండ్రి ఘటన పునరావృతం కావద్దు..

Chiru-01 copy

పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో తొక్కిసలాట జరిగి చాలా మంది చనిపోయారని.. ఆ ఘటన పునరావృతం కాకూడదని దేవున్ని మొక్కుకున్నట్టు ఎంపీ చిరంజీవి తెలిపారు. బుధవారం రాజమండ్రిలో పుష్కరస్నానం చేశారు. ఈ సందర్భంగా పితృదేవతలకు పిండప్రదానం చేశారు. మెగాస్టర్ రాజమండ్రికి రావడంతో అభిమానులు ఎగబడ్డారు. ఆయనతో పాటు అల్లు అరవింద్ ఉన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *