రాజధానిలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహ ఏర్పాట్లపై చైనా లో పర్యటిస్తున్న అంబేడ్కర్ విగ్రహకమిటీ

రాష్ట్ర్ర రాజధానిలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహ ఏర్పాట్లపై చైనా లో పర్యటిస్తున్న అంబేడ్కర్ విగ్రహకమిటీ

విగ్రహ కమిటి అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆధ్వర్యంలో మంత్రి గుండ్లకుంట్ల జగదీష్ రెడ్డి లోక్ సభ సభ్యులు బాల్కసుమన్, పసునూరి దయాకర్ లతో పాటు శాసనసభ్యులు రసమయి బాలకిషన్ ఆరురి రమేష్ లు చైనా పర్యటనలో ఉన్నారు. విగ్రహం తయారు చెయ్యడం దగ్గర నుండి నిలబెట్టేవరకు అక్కడ సాంకేతిక నిపుణులతో చర్చిస్తున్నారు కమిటి వాళ్లు. ఈ ఉదయం చైనా దేశం లోని, శాంఘయి, ఏలేక్ట్ర్రికల్ మరియు ఇంజనీరింగ్ కంపెనీని సందర్శించారు. శాంఘయి, ఏలేక్ట్ర్రికల్, ఇంజనీరింగ్ కంపెనీ యాజమాన్యంతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర్ర రాజధానిలో ఏర్పాటు చెయ్యనున్న 125 అడుగుల విగ్రహ ఏర్పాట్లపై సమీక్షిస్తున్నారు కమిటి అధ్యక్షులు. అలాగే శాంఘాయితో పాటు మరిన్ని కంపెనీలను సందర్శిచనున్నట్లు కమిటి అధ్యక్షులు తెలియజేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *