రాజధానిలో పోలీసుల విస్తృత తనిఖీలు

వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఎన్ కౌంటర్లు, ఉగ్రవాదుల కదలికల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అలర్ట్ అయ్యారు. నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. బుధవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు ప్రయాణికులు, రైల్వే బోగీల్లో పెద్ద ఎత్తున తనిఖీలు చేశారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

కాగా నల్గొండలో తప్పించుకున్న ఉగ్రవాది రంగారెడ్డి జిల్లాలో తిరుగుతున్నడన్న సమాచారం మేరకు రంగారెడ్డిని పోలీసులు జల్లెడ పడుతున్నారు. రాజధానిలో పలు ప్రధానరహదారుల్లో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *