‘రాంలీలా’ సక్సెస్ మీట్

హవీష్, నందిత, అభిజీత్ నటించిన రామ్ లీల మూవీ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమా సక్సెస్ మీటన్ హైదరాబాద్ లో నిర్వహించారు. సిరిపురం కిరణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దాసరి కిరణ్ కుమార్ నిర్మాత. రామదూత బ్యానర్ లో సినిమాను నిర్మించారు.

ఈ సినిమా 27 న విడుదలై విజయవంతంగా నడుస్తున్న సందర్భంగా చిత్రం యూనిట్ హైదరాబాద్ లో సక్సెస్ మీట్ నిర్వహించింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *