రాంచరణ్ టర్బో ఎయిర్ వేస్ ప్రారంభం

హైదరాబాద్ :చిరంజీవి తనయుడు రాంచరణ్ తేజ్ విమానయాన రంగంలోకి ప్రవేశించారు. ఆయన సొంతంగా పెట్టుబడి పెట్టిన మెఘా టర్భో ఎయిర్ వేస్ ను శుక్రవారం రాంచరణ్ ప్రారంభించారు. తొలి విమానం మలేషియా నుంచి హైదరాబాద్ మధ్య నడిచింది. ఈ విమానంలో 70 మంది ప్రయాణించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *