
రాంచరణ్ నటించిన బ్రూస్ లీ సినిమా వచ్చే దసరాకు విడుదలవుతోంది. ఇప్పుడు దాని ట్రైలర్ లు రిలీజ్ అయ్యాయి.. కాగా దీనిపై కామెడీ స్పూఫ్ లు తీసి అలరిస్తున్నారు. తాజా బ్రూస్ లీకి పేరడిగా రూపొందించిన అలీ స్ఫూఫ్ ఇప్పుడు అందరినీ అలరిస్తుంది.. ఈ వీడియో మీరూ చూడండి..