రాంగోపాల్ వర్మ లేడీ ‘బ్రూస్ లీ’

లేడీ ప్రధాన పాత్రలో రాంగోపాల్ వర్మ బ్రూస్ లీ సినిమాతో ఓ సినిమా తీస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. బ్రూస్ లీ అంటే స్ఫూర్తి అని అందుకే ఆయన పేరు మీద ఓ సిినిమా తీస్తున్నానని ట్విట్టర్ లో ప్రకటించారు. మహిళ ప్రధాన పాత్రధారిగా సినిమా రూపొందుతోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *