రాంగోపాల్ వర్మ చచ్చిపోయాడు..

మొన్నటికి మొన్న ట్విట్టర్ ఫాలోయింగ్ లో మహేశ్ పవన్ ను మించిపోయారని హాట్ కామెంట్స్ చేసిన రాంగోపాల్ వర్మను పవన్ ఫ్యాన్స్ చంపేశారు.. రాంగోపాల్ వర్మ ఇక లేడంటూ శ్రద్ధాంజలి ఘటించారు. పవన్ ఫ్యాన్స్ కు చదువు రాదు.. అందు కే ట్విట్టర్ లో పవన్ కు చాలా తక్కు వ ఫాలోయింగ్ ఉందని వర్మ ట్వీట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే..

వర్మపై కోపంతో పవన్ ఫ్యాన్స్ వర్మ చనిపోయాడంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీన్ని చూసి అగ్గిమీద గుగ్గిలమైన వర్మ మరింత పవన్ ప్యాన్స్ పై విరుచుకుపడ్డారు. పవన్ ఫ్యాన్స్ నిం రూపం ఇదేనని.. తాను చనిపోయినట్టు చెబితే పవన్ ఫాలోయర్స్ సంఖ్య పెరగాలని ఆశిస్తున్నట్లు విమర్శించారు. అదీ కూడా తెలుగులోనే పోస్ట్ చేసి అనాగరికుల సంఖ్య ఎక్కువని నిరూపించారు. ఇంగ్లీష్ నేర్పేందుకు పవన్ ఇంగ్లీష్ స్కూల్స్ స్టార్ట్ చేసి మరింత అవగాహన పెంచుకోవాలని కోరారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *