హైదరాబాద్ : రాంగోపాల్ వర్మ క్రైం బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఎటాక్’. ముఠా తగాదాల నేపథ్యంలో సినిమా రూపొందింది. చిత్రంలో మంచు మనోజ్ హీరోగా.. జగపతి బాబు, ప్రకాష్ రాజ్ , సురభి ప్రధాన పాత్రధారులు.. ఈ చిత్రం ట్రైలర్ ఇవాళ విడుదలైంది.