Breaking News

రహానే సెంచరీ.. గెలుపు దిశగా భారత్

011

టీమిండియా బ్యాట్స్ మెన్ రహానే వరుసగా రెండో ఇన్నింగ్స్ లో సైతం సెంచరీతో కదం తొక్కడంతో ఇండియా భారీ స్కోరు 267-5 వికెట్ల భారీ స్కోరు సాధించింది. రహానే 100 పరుగులు చేరుకోగానే కెప్టెన్ కోహ్లీ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశాడు.. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలిసి ఇండియా  481 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా ముందు ఉంచింది. ఇంకా రెండు రోజులు ఆట మిగిలి ఉండడంతో సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్ నిలుస్తారా లేదా అన్నది రేపటిలోగా తేలనుంది.

కాగా దక్షిణాఫ్రికా ఇండియా డిక్లేర్ చేయగానే బ్యాంటింగ్ ప్రారంభించింది. 20 పరుగులలోపే మొదటి వికెట్ కోల్పోయింది.. అశ్విన్ బౌలింగ్లో దక్షిణాఫ్రికా భ్యాట్స్ మెన్ ఎల్గర్ అవుటయ్యాడు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *