రహానే సెంచరీ:శ్రీలంకతో టెస్టులో భారత్ భారీస్కోరు

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ భారీ స్కోరు చేసింది. రెండో ఇన్నింగ్స్ రహాన సెంచరీ (126)తో కదం తొక్కడంతో ప్రస్తుతం 308-6 భారీ స్కోరు దిశగా పయనిస్తోంది.. అశ్విన్(18) , మిశ్రా (8) క్రీజులో ఉన్నారు..

మురళీ విజయ్ 82, రోహిత్ 34 పరుగులు చేశాడు. లంక బౌలర్ 4 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 393, లంక 306 పరుగులు చేసింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.