Breaking News

రహస్యంగా అనుష్క-నాగచైతన్య నిశ్చితార్థం.?

anushka-naga-chaitanya

జేజమ్మ అనుష్క-హీరో నాగచైతన్య త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారట.. వాళ్ల ఎంగేజ్ మెంట్ చైన్నైలో రహస్యంగా జరిగినట్టు ఓ చైన్నై పత్రిక, మీడియా ప్రచురించింది.. ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది..

అనుష్క.. హీరో నాగార్జున తోనే సినిమాలు మొదలుపెట్టింది.. ఆయనతో చాలా సాన్నిహిత్యం ఉంది.ఇప్పుడు ఆయన కొడుకు తో నిశ్చితార్థం జరగడం ఆ ఇంట్లో ఇష్టం లేదట.. అందుకే చైన్నైలో రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నాడట.. అధికారికంగా మరో రెండేళ్లో పెళ్లి చేసుకోబోతున్నారట అనుష్క*నాగచైతన్య జంట.. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *