రశ్మీ మళ్లీ అందాల ఆరబోత

బుల్లితెర జబర్దస్త్ యాంకర్ రశ్మీ మరోసారి అందాలు ఆరబోసింది.. గుంటూరు టాకిస్ లో రెచ్చిపోయి అందచందాలు ఆరబోసిన రశ్మీ త్వరలోనే విడుదల కానున్న అంతం సినిమాలో లీడ్ రోల్ లో నటించింది. ఈ సినిమాలోనూ తన అందంతో రోమాన్స్ సీన్లలో నటించి మెప్పించింది. హర్రర్ కథాంశంగా తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. రశ్మీ పర్ఫామెన్స్ ను పైన చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *