
రవితేజ హిట్ లేక పాపం చకోర పక్షిలా ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా తీసిన కిక్2 ప్లాప్ కావడంతో రవికి జనంలో సీని ప్రియుల్లో వాల్యూ తగ్గిపోయింది. అందుకే హిట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
త్వరలో బెంగాల్ టైగర్ మూవీతో రాబోతున్నాడు. సంపత్ నంది దర్శకత్వంలో కేకే రాధమోహన్ నిర్మిస్తున్న చిత్రం స్టిల్స్ విడుదలయ్యాయి.