
పాపం రవితేజ హిట్ కోసం చకోర పక్షిలా తిరుగుతున్నాడు.. మొన్నటికి మొన్న కిక్ 2తో భారీ డైరెక్టర్ ను పెట్టి సినిమా తీసిన అది బాక్సాఫీసు తుస్సుమనడంతో రవితేజ పరాజయాల పరంపర కొనసాగుతోంది.. ఈసారైనా హిట్ కొడతాడేమో అన్న ఆశతో ఇప్పుడు ‘బెంగాల్ టైగర్’తో కొత్త చిత్రం రాబోతోంది..
కేకే రాధామోహన్ ఆధ్వర్యంలో సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతోంది బెంగాల్ టైగర్ మూవీ.. ఈ మూవీ త్వరలో విడుదల కానుంది..