రవితేజ కిక్ 2 లేటెస్ట్ ట్రైలర్ రిలీజ్

రవితేజ హీరోగా -సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన కిక్ ఎంత ఘనవిజయం సాధించిందో తెలిసిందే.. ఇప్పుడు ఆ సినిమాకు కొనసాగింపుగా వస్తున్న చిత్రం కిక్ 2 . ఆద్యంతం ఎనర్జిటిక్ గా సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉన్న  ఈ చిత్రం ట్రైలర్ శుక్రవారం రిలీజ్ అయ్యింది. స్వాంతంత్ర్య దినోత్సవ కానుకగా విడుదలైన ఈ ట్రైలర్ అదుర్స్ అనిపిస్తోంది. రవితేజ డైలాగ్స్, పోరాట సన్నివేశాలు చాలా బాగా ఉన్నాయి. ట్రైలర్ చూశాక.. సినిమా ఘనవిజయం సాధించేలా కనిపిస్తోంది..

మీరూ ట్రైలర్  చూడండి పైన..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.