రవితేజ ‘ఎవడో ఒకడు’ కొత్త చిత్రం ప్రారంభం

రవితేజ నటిస్తున్న కొత్త చిత్రం ‘ఎవడో ఒకడు’. ఈ కొత్త చిత్రం ప్రారంభోత్సవం దసరా సందర్భంగా నిన్న ప్రారంభమైంది.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్ రాజు’ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Yevado Okadu Opening (2)

హైదరాబాద్ లో జరిగిన కొత్త చిత్రం ప్రారంభోత్సవంలో దర్శకులు సుకుమార్, వివి వినాయక్, హరీష్ శంకర్ లు పాల్గొని పూజలు చేశారు. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *