రవితేజతో రాశి ఖన్నా..

బెంగాల్ టైగర్ సినిమా విడుదలకు ముస్తాబవుతోంది.. ప్లాపులతో సహవాసం చేస్తున్న హీరో రవితేజ ఇందులో హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్ గా రాశి ఖన్నా నటిస్తోంది..ఈ సందర్భంగా చిత్రం యూనిట్ హీరోయిన్ స్టిల్స్ ను విడుదల చేశారు.

bengal

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *