‘రన్ రాజా రన్’ దర్శకుడితో ప్రభాస్ నెక్ట్స్ మూవీ

కండల వీరుడిగా బాహుబలి చూపించబోతున్న ప్రభాస్ ఈ సినిమా కోసం 2 సంవత్సరాలు వేరే సినిమాలేవీ ఒప్పకోలేదు.. ఇప్పుడు ఈ సినిమా పూర్తి కావడంతో తన కొత్త సినిమా ప్రయత్నాల్లో ఉన్నారు. కాగా ప్రభాస్ .. రన్ రాజా రన్’ దర్శకుడు చెప్పిన కథ ఇంప్రెస్ అయ్యాడట.. ఆద్యంతం కామెడీ ట్రాక్ తో ఉన్న ఈ సినిమాను చేయడానికి ఒప్పుకున్నాడట.. ఈ చిత్రం యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. వచ్చేనెలలో సినిమా చిత్రీకరణ మొదలవుతుందని సమాచారం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *