
తిరుగుబాటు నేతలపై ఆమ్ ఆద్మీ జాతీయ కార్యవర్గం కొరఢా ఝలిపించింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై బహిరంగ విమర్శలు చేసిన అసమ్మతి నేతలు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ లపై వేటు వేస్తూ ఆప్ జాతీయ కార్యవర్గం ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని సభ్యులు ఆమోదించారు. దీంతో వారిని పార్టీనుంచి తొలగించారు.
కాగా తమకు మద్దతున్నా.. కార్యవర్గానికి గుండాలను తీసుకొచ్చి మరీ తమ పై వేటు వేశారిని వేటుకు గురైన యాదవ్, ప్రశాంత్ భూషన్ లు ఆవేదన వ్యక్తం చేశారు.