యోగా చేస్తూ నిద్రపోయిన రైల్వే మంత్రి

కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు కేరళలో ఈ మధ్య యోగా చేశారు. చేస్తూ చేస్తూ అలానే నిద్రపోయారు. యావత్ మీడియా ఆయనను వాచ్ చేస్తుండగానే ఈ ఘటన జరిగింది. వెంటనే తేరుకున్న ఆయన సహాయకులు మంత్రి గారి నిద్ర భంగం చేసి ఆయనను నిద్ర లేపారు. ఈ వీడియో చూసి అందరూ నవ్వుకుంటున్నారు. మీరు చూడండి.. మంత్రిగారి నిద్రసానం..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *