యెమన్ జైలుపై ఉగ్రవాదుల దాడి,

-300మంది ఉగ్రవాదులను విడిపించుకెళ్లిన వైనం
యెమన్ : ఉగ్రవాదుల దాడులతో ఇప్పటికే అల్లకొల్లాలంగా మారిన యెమన్ పై అల్ ఖైదా తీవ్రవాదులు విరుచుకుపడ్డారు. యెమన్ లోని ఓ పట్టణంపై దాడి చేసిన ఉగ్రవాదులు 300 మందిని రిలీజ్ చేసుకొని తీసుకెళ్లారు. ఇందులో అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ కు చెందిన కీలక నేతలు ఉన్నట్టు సమాచారం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *