యూపీలో ఓ పోలీస్ ఆరాచకం..

యూపీలో ఓ పోలీసోడు చేసిన నిర్వాకం ఓ ముసలాయన ఉపాధిని చెరిపేసింది.. 65 ఏళ్ల వృద్ధుడు టైప్ రైటింగ్ చేస్తూ లక్నోలోని పోస్టాఫీసు బయట ఉపాధిపొందుతున్నాడు.. కిషన్ జీ అనే ఈ ముసలాయన పట్ల అక్కడి ఓ ఎస్ ఐ అమానుషంగా ప్రవర్తించి వెళ్లిపోవాలని హుంకరిస్తూ దౌర్జన్యం చేశాడు.. స్థానిక రిపోర్టర్ల ముందే ఇలా కాలితో తన్ని అతిడి టైప్ మిషన్ ను పగుల కొట్టాడు..

police

ఈ వార్త సోషల్ మీడియాకు ఎక్కి సీఎం అఖిలేష్ వద్దకు వెళ్లగా ఆ దురుసు ఎస్ ఐని సస్పెండ్ చేశారు యూపీ సీఎం. అంతేకాదు పగులకొట్టిన టైప్ మిషన్ స్థానంలో కొత్తడి పోలీసులు, అధికారుల చేత కొనిచ్చాడు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.