
సిరియాలో ఓ యువ జీహాదీ తనకు తాను ఆత్మహుతి బాంబర్ గా మారి పేల్చేసుకున్నాడు.దీన్నంతా వీడియో తీసి నెట్ లో పెట్టారు. మరికొన్ని క్షణాల్లో బాంబర్లోకి వెళుతుండగా సహచరులు అతడికి ధైర్యం చెప్పారు. అనంతరం దాన్ని నడుపుకుంటూ వెళ్లి బాంబు పేల్చేసుకున్నాడు. ఇదంతా ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తోంది..